Thursday, March 4, 2010

Wish No.3

నేను నా జీవితం లోనేరవేర్చుకోవలనుకున్న పది ఆశల్లో మూడవది ఐన నాకు ఇష్టమైన అమ్మాయిని పెళ్లి చేస్కోవాలి త్వరలో నెరవేర బోతున్నది. జూన్ 4 న నా పెళ్లి నాకు ఇష్టమైన ప్రాణం ఐన అమ్మాయితో జరగబోతోంది.

ఆ విఘ్నేస్వరుడిని నేను కోరుకునేది ఒక్కటే..ఈ వివాహానికి ఎలాంటి అవాంతరాలు రాకుండా కాపాడి నా ఆశ నిరవేర్చాలని కోరుకుంటున్నాను

ది డ్రీమర్

No comments:

 
ThE DrEaMer