గూగుల్ అందిస్తున్న ఈ తెలుగు "transliterator"" చాలా బాగుంది ఇది అందించినందుకు గూగుల్ కు నా హృదయ పూర్వక ధన్యవాదాలు . నా ఆలోచనలు తేట తెనుగు లో అయితే మరింత స్పష్టంగా వ్యక్త పరచగలను కాబట్టి ఇక పై తెలుగులోనే రాస్తాను .
ఇట్లు మీ
స్వాప్నికుడు
Saturday, March 3, 2012
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment